queen

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్వీన్ విక్టోరియా

నామవాచకం, s, రాణి, పట్టపుదేవి, దొరసాని.

  • I saw the king but not the queen రాజును చూస్తిని గాని రాణిగారిని చూడలేదు.
  • at chess మంత్రి.
  • the queen white ant తల్లి చెద.
  • she is the queen of her sex అది స్త్రీ తిలకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=queen&oldid=965601" నుండి వెలికితీశారు