quibble

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, ద్వ్యర్థిగా చెప్పుట, శ్లేషగా చెప్పుట, సందిగ్ధముగా చెప్పుట, ఆకున పోకన అంటకుండా చెప్పుట. నామవాచకం, s, ద్వ్యర్థి, శ్లేష, సందిగ్ధముగా చెప్పిన మట.

  • or mean trick కుయుక్తి, వట్టి చమత్కారము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=quibble&oldid=471207" నుండి వెలికితీశారు