rag

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పేలిక, చింపిగుడ్డ rag s చీరికలు, చింపిగుడ్డలు.

  • rag s and tatters చీరికలుపేలికలు.
  • he toreit to rag s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు.
  • you have boiled this meat to rag s నీవు దీన్ని చిముడగొట్టినావు.
  • the board is all in rags ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rag&oldid=471419" నుండి వెలికితీశారు