ragged

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చింపిరి, చింపి, చినిగిన, శిథిలమైన.

  • a ragged colt గొరప మెరగని గుర్రపుతట్టు.
  • ragged rascals బికారివాండ్లు.
  • ragged school దరిద్రుల పల్లె కూటము.
  • ragged walls మొండిగోడలు.
  • a ragged head చింపిరితల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ragged&oldid=941942" నుండి వెలికితీశారు