rail

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గ్రాది, కటకటాలు, అలవ.

  • name of a bird the blue throated rail వెన్నముద్ద కోడి.
  • a rail road పొగబండ్ల బాట.
  • ( See Railway. )

క్రియ, విశేషణం, గ్రాది వేసుట, కటకటాలు కట్టుట or use harsh languageదూషించుట, తిట్టుట, నిందించుట.

  • she rail ed at him వాణ్ని దూషించినది.
  • railing acquisition దూషణ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rail&oldid=471444" నుండి వెలికితీశారు