railway

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పొగబండ్లు పొయ్యేబాట, యీ బాట మీద పొయ్యే బండ్లకు గుర్రములనుగాని యెద్దులను గాని కట్టడము లేదు, అయితే వేడినీళ్ళ పొగవల్ల పోతవి యీ బండ్ల పేరు.

  • Steam coach or carriage అని అంటారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=railway&oldid=941956" నుండి వెలికితీశారు