random

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, యథేచ్ఛగా, గురిలేక, గుడ్డి వేటుగా.

  • a few random blows కొన్ని గుడ్డివేటుదెబ్బలు random expressions నోటికి వచ్చినట్టు చెప్పిన మాటలు.
  • a random guess వూరికెగుడ్డివేటుగా వూహించడము.
  • he spoke at random పోలుపొందలేక మాట్లాడినాడు.
  • they shotat random గురి లేక కాల్చినారు, మనసు వచ్చినట్టు కాల్చినారు.
  • It floated at random తనంతటతేలుకాడుతూ వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=random&oldid=941995" నుండి వెలికితీశారు