rattling

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే.

  • a rattlingcarriage గడగడ అని వచ్చే బండి.
  • a rattling chain గలగల అనే గొలుసు.
  • a rattling showerచివచివ అని కురిసే వర్షము.
  • a rattling storm దడబడలుగా వచ్చే వాన.
  • arattling war అఘోరమైనయుద్ధము.

నామవాచకం, s, గడగడ అనే ధ్వని, గలగల అనే ధ్వని.

  • ( Hebers Journal) దబదబ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rattling&oldid=942077" నుండి వెలికితీశారు