reclaim

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to reform to correct దిద్దుట, పనుపరచుట, దిద్ది దోవకు తెచ్చుట సన్మార్గమునకు తెచ్చుట.

  • at last he reclaimed the boy తుదకా పిల్లకాయను దోవకుతెచ్చినాడు.
  • he reclaimed the land or brought it under the plough అడివి కొట్టి పొలముచేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reclaim&oldid=942209" నుండి వెలికితీశారు