recommended

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, శ్లాఘించబడ్డ, శిఫారసు చేయబడ్డ.

  • he was recommended by my brotherవాణ్ని మా తమ్ముడు శిఫారసు చేసినాడు.
  • this poem is recommended by its harmony ఈకావ్యమునకు వుండే విశేషము శ్రావ్యత.
  • he is much recommended by his humility వాడియందుముఖ్యముగా వుండే సద్గుణమేమంటే నమ్రత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recommended&oldid=942229" నుండి వెలికితీశారు