recompense

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, To Repay బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుటప్రతికి ప్రతి చేసుట.

  • If you do this God will recompense you దీనికి ప్రతి నీకు దేవుడుచేసును.
  • ( ఇది మంచిని గురించిన్ని చెడును గురించిన్ని ప్రయోగించబడును. )

నామవాచకం, s, బహుమానము, ప్రతికిప్రతి, చెల్లుకుచెల్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recompense&oldid=942230" నుండి వెలికితీశారు