redound

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఫలించుట, ఉపయోగించుట, అతిశయించుట, కలుగుట.

  • the evil redounded on those from whom it sprung వారి పాపమే వాండ్లను కొట్టినది.
  • this redounds tohis credit ఇందువల్ల వాడికి గౌరవము కలుగుతున్నది.
  • this redounds to his shame ఇదివాడికి అవమానములో పర్యవసానమౌతున్నది, ఇందువల్ల వానికి అవమానము వస్తున్నది.
  • this redounds to the glory of God ఇందువల్ల దేవుని మహిమ అతిశయిస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=redound&oldid=942288" నుండి వెలికితీశారు