redress

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to set right, to amend పరిహారము చేసుట, నివారణముచేసుట, గతి కలగచేసుట, దిద్దుబాటు చేసుట, కదురుబాటు చేసుట, సరిపుచ్చుట.

  • the magistrate redressed their grievances వాండ్లకు వుండే బాధలను పోలీసువారునివారణము చేస్తున్నారు.

నామవాచకం, s, పరిహారము గల.

  • he was ruined without redress వాడు వొక గతీ లేకచెడ్డాడు.
  • he is quite without redress వాడు గతి మోక్షములు లేకుండా పడి వున్నాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=redress&oldid=472355" నుండి వెలికితీశారు