reduced

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, తగ్గిన, తగ్గించిన, మట్టుపడ్డ, అణిగిన, లోబడ్డ.

  • the reduced stream of river మట్టుబడ్డ ప్రవాహము.
  • a family in reduced circumstances ఎత్తుబడ్డ సంసారము.
  • a reduced fort పట్టుకోబడ్డ కోట.
  • he is in circumstances దీన దశలో వున్నాడు.
  • he was reduced to great misery దీనావస్థను పొందినాడు, బీదవాడయిపోయినాడు.
  • the house was reduced to ashes ఆ యిల్లు మండి కుప్పబడ్డది.
  • our fifty horses were reduced to thirty మనకు వుండిన యాభై గుర్రాలు ముప్పైకాడికి వచ్చినవి.
  • they were reduced to nothing అది యేమి లేకపోయినది, క్షీణించినది.
  • he was reduced to sell his house వాడికి యిల్లు అమ్ముకోవలసిన గతి వచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reduced&oldid=942294" నుండి వెలికితీశారు