reeking

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిండారిన.

  • he came reeking with blood నెత్తురుతో దొప్పదోగుతూవచ్చినాడు.
  • reeking with sweat చెమట వడుస్తూ వుండే.
  • when a man was reeking withfever వొకడికి జ్వరము పెట్టుతూ వుండేటప్పుడు.
  • he came reeking from the brothelముండ యింట్లో నుంచి రోతగా బయిలుదేరి వచ్చినాడు.
  • reeking with sin పాపమగ్నుడైన.
  • reeking hotఅంటుకొనేవేడి, నిండా వేడి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reeking&oldid=942308" నుండి వెలికితీశారు