rejoin

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, తిరిగీచేర్చుట, మళ్ళీ పొందించుట.

  • he rejoined the broken boneవిరిగిన యెముకకు మళ్లీ చేర్చినాడు.
  • he rejoined the army మళ్ళీ దండులో వచ్చికలిశినాడు.
  • when he rejoined us మాలో మళ్ళీ వచ్చి చేరేటప్పటికి.

క్రియ, నామవాచకం, చెప్పుట.

  • that is to answer or say in continuationప్రత్యుత్తరము, తిరిగీ చెప్పుట, అనుట, చెప్పసాగుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rejoin&oldid=473072" నుండి వెలికితీశారు