relaxation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సళ్ళడము, వదలడము.

  • play is a relaxation but to play all night ismere labour ఆట వొక వేడుకేగాని రాత్రి అంతా ఆడడము వట్టి శ్రమ అవుతున్నది.
  • relaxationfrom labour ఆటవిడుపు, విశ్రాంతి.
  • after therelaxation of this law ఈ చట్టమునుకొంచెము సులభము చేసిన తర్వాత he did this as a mere relaxation దీన్ని వూరికె వేడుకకుచేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relaxation&oldid=942426" నుండి వెలికితీశారు