relevance

విక్షనరీ నుండి
(relevancy నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s., సంబంధము, సాంగత్యము, పొందిక, సహాయము.

  • show me the relevancy of this letter to your statement నీవుచెప్పేదానికిన్ని ఆ జాబుకున్నుయేమి సంబంధము వున్నదో దాన్ని అగుపరచు.
  • I do notsee the relevance of this దీనికి దానికి యేమి సంబంధమో నాకు తెలియలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=relevance&oldid=473186" నుండి వెలికితీశారు