remit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to forgive or excuse punishment క్షమించుట, మన్నించుట.

  • to sent money to a distant place రూకలను పంపడము, ముఖ్యముగా హుండీ చేసి పంపడము.
  • he remitted the revenues to Madras పన్ను రూకలను చెన్న పట్నానికి పంపినాడు.

క్రియ, నామవాచకం, తగ్గుట, మట్టుపడుట, అణుగుట.

  • when the fever remitted జ్వరము మట్టు పడేటప్పటికి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remit&oldid=942472" నుండి వెలికితీశారు