representative

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ప్రత్యామ్నాయముగా వచ్చిన మనిషి, వకీలు.

  • the heirs are the representatives of the deceased చనిపోయినవాడి వార్సుదార్లు వాడికి ప్రతిగా వున్నారు, వాడి స్థానానికి వాడి వార్సుదార్లుగా వున్నారు.
  • the baron is an infant and his uncle is his representative వాడు పసి బిడ్డగా వున్నందున వాడి పినతండ్రి అతనిపని చూస్తున్నాడు.
  • they constituted him their representative తమకు ప్రత్యామ్నాయముగా అతణ్ని పంపినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=representative&oldid=942558" నుండి వెలికితీశారు