republick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, Originally meant a city, a town పురము, ప్రజల దొరతనము, రాజు లేకుండా ప్రజలు తామే చేసుకొనే దొరతనము, ప్రజా ప్రభుత్వము, సర్వసాధారణమైన దొరతనము, ప్రజలందరున్ను కూడి నియమించబడ్డ వాడివల్ల జరిగించబడే ప్రభుత్వము.

  • the republick of crows శానా కాకులు గుంపుగా కూడి గూళ్ళు కట్టుకొని వుండడము.
  • In Aristoph Eccles.
  • 853 polis is rendered Respublica.
  • `The People (Laos is the Greek word) as an influential and important body, is Raj రాజ్యము SeeAsiat.
  • Res.
  • XVII.
  • 400 `The Membu people in Assam acknowledge noauthority but that of the Raj or people generally.
  • Thus, as in America, the sheep take the place of the shepherd.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=republick&oldid=942579" నుండి వెలికితీశారు