repulsive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అసహ్యమైన, చీదరైన.

  • the food looks repulsive ఆ అన్నము కండ్లకుయింపుగా వుండలేదు.
  • this manners are repulsive వాడి నడకలు అసహ్యకరములుగా వున్నవి.
  • he is a repulsive looking creature వాడు వొక వికార జంతువు, వాణ్ని చూస్తే అసహ్యము వస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=repulsive&oldid=942586" నుండి వెలికితీశారు