repute

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, ఎంచుట, ఎంచుకొనుట, తలచుట.

  • he reputed this to be wrong ఇది తప్పని అనుకొన్నాడు.

నామవాచకం, s, ఎన్నిక, తలంపు, కీర్తి.

  • a man of good repute మంచి పేరుగలవాడు.
  • a medicine of doubtful repute అప్రసిద్ధమైన మందు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=repute&oldid=473610" నుండి వెలికితీశారు