resent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to take ill తప్పుగా యెంచుట, నేరముగా యెంచుకొనుట, తన యెడల చేసిన దౌర్జన్యమును గురించి కోపపడుట, ఆగ్రహపడుట.

  • If you cheat him will he not resent it? వాణ్ని మోసము చేస్తే వాడికి కోపము రాదా.
  • he did not resent their insults వాండ్లు చేసిన అవమానానికి వాడు ఆగ్రహపడలేదు.
  • as this was not a time to resent those acts అందుకు యిప్పుడు మేము యేమీ అనవలసిన కాలము కాదుగనక, ఆ పనులను గురించి ఆగ్రహపడడమునకు యిది సమయము కాదు గనక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=resent&oldid=942611" నుండి వెలికితీశారు