resort

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, పోవుట, సంచరించుట, పట్టుట, అనుసరించుట, అవలంబించుట, శరణుజొచ్చుట.

  • many resort to this pagoda ఈ గుడికి బహుమంది వస్తూ పోతూ వుంటారు.
  • they resorted to another plan వేరే వొక యుక్తిని పట్టినారు.
  • in their distress they resorted to him వారికి ఆపద వచ్చినప్పుడు వాణ్ని ఆశ్రయించినారు.
  • many resort to brandy as a medicine బహుమంది బ్రాందిని మందుగా యెత్తుకొంటారు.
  • they resorted to violence దౌర్జన్యమునకు మొదలుబెట్టినారు.

నామవాచకం, s, గమనాగమనము.

  • a place of great resort బహుమంది వస్తూ పోతూ వుండే చోటు.
  • a place of resort పది మంది కూడే చోటు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=resort&oldid=473668" నుండి వెలికితీశారు