respective

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, వారివారి, తమతమ, ఆయా.

  • I went to their respectivehouses వారివారి యిండ్లకు పోయినాను.
  • they went to their respective lodgings తమతమ బసలకు వెళ్ళిరి.
  • their respective children వారివారి బిడ్డలు.
  • In the respective villages ఆయా గ్రామములలో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=respective&oldid=942654" నుండి వెలికితీశారు