responsibility

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఉత్తరవాదము, భారము.

  • the responsibility rests upon the security పూటబడ్డవాడు వుత్తరవాదము చేయవలసినది, జామీనుదారుడిమీద జవాబుదారి వున్నది.
  • I did it on his responsibility వాని వుత్తరవాదము మీద దీన్ని నేను చేస్తిని నేను చేసిన పనికి వుత్తరవాది వాడు.
  • he acted on his own responsibility మంచో చెడో తానే తల మీద వేసుకొని చేసినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=responsibility&oldid=473690" నుండి వెలికితీశారు