restlessness

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, తొందర, ఆయాసము, నిలిచిన చోట నిలవక వుండడము.

  • the restlessness caused by fever జ్వరము వల్ల పడక పొందక వుండడము.
  • the restlessness of a lover కామి యొక్క అల్లాటము.
  • from the restlessness of these dogs యీ కుక్కలు నిలిచిన చోట నిలవవు గనక.
  • from the restlessness of those leaves ఈ ఆకులు యెప్పుడూ చలిస్తూ వుంటవి గనక.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=restlessness&oldid=473700" నుండి వెలికితీశారు