result

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, తీరుట, ఫలించుట, సంభవించుట.

  • a quarrel resulted from this యిందువల్ల వొక కలహము పుట్టినది.

నామవాచకం, s, ఫలము, ఫలితార్థము, తీర్పు what was the result? యేమిగా తీరినది.

  • this marriage had very unhappy results యీ పెండ్లి ఫలము మహత్తైన దౌర్భాగ్యము గా పరివసించినది.
  • the result of this was very happy యిందువల్ల సుఖము సంభవించినది.
  • this is the result of telling lies అబద్ధాలు ఆడడమునకు యిదే ఫలము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=result&oldid=473712" నుండి వెలికితీశారు