retrace
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, వచ్చిన దోవనే మళ్ళుకొనుట.
- he retraced his foot steps వచచిన దోవనే మళ్లుకొన్నాడు.
- they retraced his genealogy for a thousand years గతం వెయ్యేండ్ల పర్యంతము వాని వంశావళిని విచారించినారు.
- I gradually retraced his fathers features in his face వాని ముఖములో వాని తండ్రి పోలికను క్రమేణ కనిపెట్టినాను.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).