retribution

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ప్రాయశ్చిత్తము, శిక్ష, దండన.

  • this is a just retribution to you యిది నీకు కావలసినదే, యీ ప్రాయశ్చిత్తము నీకు కావలశినదే, యిది నీకు శిక్ష.
  • a place of retribution చెరసాల, నరకము.
  • this was a retribution to him వాండ్ల వుసురు వాడికి తాకినది.
  • to make retribution ప్రాయశ్చిత్తము చేసుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retribution&oldid=942727" నుండి వెలికితీశారు