revert

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, to return మళ్ళుట.

  • when he reverted to the subject వాడు మళ్లీ ఆ ప్రస్తాపము చేసినప్పుడు.
  • the estate reverted to him వేరేకర్తలు లేక ఆ సొత్తు వాడికి పోయి చేరినది.
  • If the son dies without heirs his wealth reverts to the father సంతులేక చచ్చిన కొడుకు యొక్క సొత్తు తండ్రిని చెందుతున్నది.
  • the land reverted to the Government ఆ నేల నగర కలి పోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=revert&oldid=474136" నుండి వెలికితీశారు