robbery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దోపిడి, దొంగతనము, కొట్టి దోచడము.

  • gang robbery బందిపోటు.
  • highway robbery దారికట్టి దోచడము.
  • robbery of the person బలవంతముగానైనా తెలియకుండానైనా వొంటి మీది సొమ్మును ముచ్చిలించడము,జేబులో వేసుకొన్న దాన్నిగాని కొంగున ముడివేసుకొన్న దాన్ని గాని దొంగిలించడము.
  • a robbery of jewels నగల దొంగతనము.
  • robbery of a house యిల్లు దోచుకోవడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=robbery&oldid=942933" నుండి వెలికితీశారు