rock

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, రాయి, కొండ, పర్వతము, శిల, బండ.

  • a shoal of rocks in the sea నీళ్ళలో వుండే పర్వతము, చుట్టు.
  • the living rock జీవశిల.
  • the rock of our salvation ఆశ్రయము, శరణము, రక్షణము.
  • the rock he split on was ambition వాడి అత్యాశే వాణ్ని చెరిపినది.
  • the rock and spindle రాట్నము తిప్పే కర్ర.

క్రియ, విశేషణం, ఊచుట.

  • she rocked the child to sleep బిడ్డను వూచి నిద్ర బుచ్చినది.

క్రియ, నామవాచకం, ఊగుట.

  • a rocking horse విలుబద్దవలె అడుగున వేశియుండే కొయ్య గుర్రము, పిల్లకాయలు ముందరికి వెనక్కు వూచే గుర్రము.
  • the trees rocked to the wind గాలికి ఆ చెట్లు వూగులాడినవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rock&oldid=474542" నుండి వెలికితీశారు