romance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కల్పనాకధ, కట్టుకధ, చిత్రవిచిత్రమైన కధ.

  • the romance of Harischandra హరిశ్చంద్రచరిత్ర.
  • the adventure of Arjuna, a romance విజయ విలాసము.
  • the adventures of Stella and the Genuis తారళశాంక విజయము.
  • "Mr.Brooker's Journal regarding Borneo exemplifies the truth that great things are rarely accomplished in new and strange fields excepting by men with a strong tendency to romance in their composition." (Edinb, Rev.

July, 1846, p. 148.) that is ఊత్సాహపురుషులు. క్రియ, నామవాచకం, కధలను కల్పించుట, లేనిపోని కధలు అల్లించుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=romance&oldid=965209" నుండి వెలికితీశారు