roost

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పక్షి నిద్రపొయ్యే స్థానము, యీ మాట గూటిని గురించి చెల్లదు. క్రియ, నామవాచకం, పక్షి నిద్రపోవుట.

  • three birds roosted upon this బరన్చ్హ్ యీ కొమ్మ మీద మూడు పక్షులు నిద్రించినవి.
  • (in joke) to sleep or lodge మనిషిని గురించి యెగతాళిగా చెప్పే మాట.
  • where does he roost?వాడు యెక్కడ పండుకొంటాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=roost&oldid=942982" నుండి వెలికితీశారు