rout

విక్షనరీ నుండి
(route నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a crowd, or mob అల్లరి మూక, అల్లరి గుంపు.

  • running away, flight పారిపోవడము.
  • he put them to the rout వాండ్లను వెళ్ళగొట్టినాడు.
  • the route (course or way) దారి, మార్గము, ప్రయాణము.
  • their rout was to Guntur గుంటూరు మీదుగా పోయినారు.
  • a sort of entertainment వొక విధమైన విందు.
  • Route in old days people used to give suppers, or cards, or music, or dancing.
  • When all four were united this was called a Route.
  • We call it a ball.
  • See Johnsons Rambler, No. 107.

క్రియ, విశేషణం, or put to flight వెళ్ళగొట్టుట, తరమకొట్టుట, విరగ్గొట్టుట. క్రియ, నామవాచకం, (as a pig or a rat) కోరాడుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rout&oldid=474913" నుండి వెలికితీశారు