row

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a riot, uproar, or disturbance (Wilberforce and Canning use this) అల్లరి, గత్తర, రచ్చ. క్రియ, నామవాచకం, and v. a.

  • తెడ్లతో పడవను తోసుట.
  • they rowed to the ship తెడ్లతో పడవను తోసుకొని వాడ వద్దకి పోయినారు.
  • they rowed the boat to the ship పడవను వాడ వద్దకి తీసుకొని పోయినారు.
  • they rowed me to the ship నన్ను పడవలో యెక్కించి వాడ వద్దకి తీసుకొని పోయినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=row&oldid=943049" నుండి వెలికితీశారు