rubbish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, mingled mass తుక్కాముక్కా, పనికిమాలినది.

  • rubbish in a well పూడిక.
  • the rubbish of a building పడిపోయిన యింటి యొక్క పనికిమాలిన సామాను.
  • do you call this a diamond? it is mere rubbish ఇది వజ్రమంటావా, యిది వట్టి పనికిమాలినది.
  • all his excuses are mere rubbish వాడు చెప్పిన సాకులన్నీ పనికిమాలినవి.
  • in birdsmusic పనికిమాలిన కూతలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rubbish&oldid=943061" నుండి వెలికితీశారు