satisfaction

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, తృప్తి, తనివి, సంతుష్టి, సంతోషము, సమాధానము.

  • he made satisfaction to the law శిక్షను పడ్డాడు, అనగా ఉరి తీయబడ్డాడు.
  • he did it to their satisfaction వాండ్లు ఒప్పుకోతగ్గట్టుగా చేసినాడు.
  • he had the satisfaction of seeing his children at last తుదకు బిడ్డలను చూచి సంతోషించినాడు.
  • to take satisfaction ఆక్రోషము తీర్చుకొనుట.
  • will you give me satisfaction ? ఒక చెయ్యి చూతాము వస్తావా.
  • satisfaction in a religious sense ప్రాయశ్చిత్తము.
  • the priest made satisfaction for the people ప్రజలమీదకోపము రాకుండా గురువు దేవుణ్ని శాంతపరిచినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=satisfaction&oldid=462179" నుండి వెలికితీశారు