scholarship

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, learning litrature, knowledge పాండిత్యము, జ్ఞానము, చదువు.

  • this man has attained no great scholarship వాడికి నిండా పాండిత్యము లేదు, ప్రవీణత లేదు.
  • maintenance for a scholarship విద్యార్ధికి జీవనానికి ఇచ్చే రూకలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scholarship&oldid=943489" నుండి వెలికితీశారు