scorch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కందేటట్టుచేసుట, కమిలేటట్టుచేసుట, కాల్చుట, దహించుట.

  • the fire scorched the walls నిప్పుశగకు గోడలు కాలినవి.
  • the sun scorched my face ఎండకు నా ముఖము కందినది.
  • I savedthe child from the fire, but my hands were much scorched ఆ బిడ్డను నిప్పులో పడకుండా ఎత్తినాను అయితే నా చేతులు నిప్పుశగకు కమిలిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scorch&oldid=943529" నుండి వెలికితీశారు