scrap

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a bit, a fragment తునక.

  • a scrap of paper ఒకకాగితపు ముక్క.
  • a scrap of cloth గుడ్డ తునక.
  • a scrap of verse రవంతపద్యము.
  • there is not a scrap of news from him వాణ్ని గురించి రవంతసమాచారమైనా తెలియలేదు.
  • there was not a scrap of food in the houseఇంట్లో ఒక మెతుకైనా వుండలేదు.
  • a scrap book చిల్లర సంగతులు వ్రాసుకొనేసంచిక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scrap&oldid=943560" నుండి వెలికితీశారు