scrawl

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to draw irregularly కొక్కిరి గీతలుగా వ్రాసుట.

  • వంకరటొంకరగా వ్రాసుట.

క్రియ, నామవాచకం, వంకరటొంకరగా వ్రాసుట.

  • he scrawled all ఓవేర్ the paper ఆ కాకితమంతా వంకర టొంకరగా వ్రాసినాడు.

నామవాచకం, s, వికారమైన వ్రాలు, వంకర టొంకరగా వ్రాసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scrawl&oldid=943566" నుండి వెలికితీశారు