scream

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, అరుచుట, కేకవేసుట, కూసుట.

  • when she saw the wolf she screamed తొడేలును చూచి వొక కేక వేసినది.
  • she screamed to her daughter to come కూతురిని రమ్మని ఒక కూత వేసినది.
  • I heard the parrot scream ఆ చిలక కూసినది విన్నాను.

నామవాచకం, s, a cry, a yell కేక, కూత, అరుపు.

  • when she saw the snake the woman gave a scream ఆ పామును చూడగానే ఒక కేక వేసినది,ఒక కూత వేసినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=scream&oldid=476241" నుండి వెలికితీశారు