scutcheon

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a painting of heraldick achievements వంశచిహ్నము,అనగా వంశావళి పటము, యెవడైనా గొప్పవాడు చనిపోయిన తరువాత నడమవాడి చిహ్నమున్ను చుట్టూరు వాని పూర్వీకులు చిహ్నములునున్ను వొక పలక మీద వ్రాసి సంవత్సరము వాని తలవాకిట కట్టిపెట్టుతారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=scutcheon&oldid=651190" నుండి వెలికితీశారు