searching

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

p||, నిశితమైన,ఖండితమైన,చురుకైన, a searching enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష.

  • a searching medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు.
  • a searching question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.

నామవాచకం, s, పరిశీలన, విమర్శ, చూడడము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=searching&oldid=476494" నుండి వెలికితీశారు