security

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, safety రక్షణము.

  • a place of security భద్రమైన స్థలము.
  • they placed themselves in security దాగినారు.
  • carelessness అజాగ్రత్త.
  • his foolish security ruined him వాడి పిచ్చి అజాగ్రత్తే వాన్ని చెరిపినది.
  • Bail &c.
  • in law జామీను, పూట, తాకట్టు.
  • what security have you ట్హట్ he will do this వాడు దీన్నిచేస్తాడని నీ కేమి నమ్మకము.
  • he has no security beyondtheir word వారి మాట తప్పు, వాడికి వేరే ఆకరము లేదు.
  • I shall be securityfor his appearance వాడు సిద్ధముగా వచ్చేటట్టు నేను పూటబడుతాను.
  • he was my security, or he gave security for me వాడు నాకయి పూటబడ్డాడు.
  • monied security రొక్కజామీను.
  • personal security సఫరుజామీను.
  • Securities plu.
  • meaning bondsపత్రములు.
  • బందోబస్తు

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=security&oldid=943707" నుండి వెలికితీశారు