seesaw

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ముందుకు వెనక్కు వూగులాడడము.

  • there is a seesaw in the garden ఈ కొనను వొకడు ఆ కొనను వొకడు కూర్చుండి కిందికీ పైకీ వూగేవొకమీట ఆ తోటలో ఉన్నది.

విశేషణం, ముందుకు వెనక్కు వూగులాడే.

  • a seesaw motion ముందుకు వెనక్కు వూగులాడడము.
  • his mind was in a seesaw sent వాడి మనసు డోలాయమానముగా వుండెను.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=seesaw&oldid=476740" నుండి వెలికితీశారు