segment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a portion ఖండము, అంశము, భాగము.

  • a segment of a circleమండలములో ఒక అంశము.
  • the half moon is called a segment of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము.
  • the moon in the first quartershows only a segment of the circle : on the third day of the moon we only see a segment of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది.
  • these books are read by a small segment of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=segment&oldid=965184" నుండి వెలికితీశారు